ప్రకాశం: సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం వద్ద ఆదివారం జరిగిన బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామానికి చెందిన రాముడుగా పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. వాహనదారుడు మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
Advertisement
Advertisement
Advertisement


