హైదరాబాద్: 28°C
క్రైమ్

గుత్తి మండలంలో పోక్సో కేసు నమోదు

Advertisement

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన శ్రీనివాసులు అనే వ్యక్తిపై సోమవారం రాత్రి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Advertisement