హైదరాబాద్: 28°C
క్రైమ్

నకిలీ నోట్ల తయారీ.. దంపతులు అరెస్ట్

Advertisement

TG: నకిలీ నోట్లు తయారుచేస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ప్రింటర్‌తో నకలీనోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. మార్కెట్‌లో చలామణి చేస్తూ వ్యాపారులకు టోకరా వేస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రాజీవ్, పావని దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ కరెన్సీ, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement