భారత క్రికెట్ చరిత్రలో రేపు ఓ ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఒకే రోజు మూడు భారత జట్లు వేర్వేరు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఉ.10 గంటలకు భారత్-A vs ఆఫ్ఘాన్-A, మ.1:30 గంటలకు సీనియర్ పురుషుల జట్టు ఆఫ్ఘానిస్థాన్‌తో రెండో వన్డే ఆడతాయి. ఇక రాత్రి 7 గంటలకు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
క్రీడలు
రేపు 3 మ్యాచ్‌ల్లో తలపడనున్న భారత్
Advertisement
Advertisement
Advertisement


