హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ గట్టి షాక్

Advertisement

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు గానూ పాక్ ప్లేయర్స్ మ్యాచ్ ఫీజులో 5% కోత విధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్‌-ఎలో భాగంగా పాక్ రేపు సౌతాఫ్రికాతో తలపడనుంది.

Advertisement

Advertisement