మహిళల T20 WCలో PAKను 64 పరుగులతో భారత్ చిత్తు చేసింది. అయితే, భారత ప్లేయర్ల ఫ్రాంఛైజీ క్రికెట్ (WPL) ఎక్కువగా ఆడటం వల్లే గెలిచారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. పాక్‌కు ఆ అవకాశం లేకపోవడం అన్యాయమని విమర్శించాడు. దీనిపై భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ.. అన్ని విదేశీ లీగ్‌లు ఆడే PAK మెన్స్ జట్టు, కేవలం IPL ఆడే భారత్ చేతిలో ఎందుకు ఓడిపోతోందని ప్రశ్నించారు.
క్రీడలు
ఇండియాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు
Advertisement
Advertisement
Advertisement


