హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో వన్డేకు రోహిత్ శర్మ దూరం?

Advertisement

ఆఫ్ఘానిస్తాన్‌తో లక్నోలో రేపు జరగనున్న రెండో వన్డేకు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మణికట్టు గాయం కారణంగా ఈ వన్డేతో పాటు మొత్తం సిరీస్‌కే దూరమమ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్ స్థానంలో యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా, కోహ్లీ గాయంతో ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

Advertisement

Advertisement