హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సర్వసభ్య సమావేశం

Advertisement

SKLM: ఆమదాలవలస మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఇవాళ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో MPP తమ్మినేని శారద అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సీపాన రామ్మోహనరావు తెలిపారు. మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

Advertisement

Advertisement