ప్రతిష్టాత్మక 'ఆసియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2026'కు భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జూన్ 19 నుంచి 24 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం 48 పతకాల కోసం 32 దేశాల క్రీడాకారులు పాల్గొని, తమ కత్తియుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ పోటీల్లో భారత్ తరఫున 24 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
క్రీడలు
ఢిల్లీ వేదికగా ఆసియా ఫెన్సింగ్ సమరం
Advertisement
Advertisement
Advertisement


