హైదరాబాద్: 28°C
క్రీడలు

తెలంగాణ క్రికెట్ లీగ్ ప్రైజ్ మనీ ఎంతంటే..?

Advertisement

HCA నిర్వహిస్తున్న 'తెలంగాణ క్రికెట్ లీగ్' విజేతకు రూ.కోటి నగదు బహుమతి దక్కనుంది. రన్నరప్‌కు రూ.50L, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25L చొప్పున బహుమతి అందనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఈనెల 23 నుంచి ప్రారంభంకానుంది. ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండను నియమించగా, టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ వ్యవహరించనుంది.

Advertisement

Advertisement