హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇరాన్ జట్టును వెళ్లగొట్టిన అమెరికా..!

Advertisement

FIFA WC: న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముగియగానే, తమను వెంటనే అమెరికా విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు వచ్చాయని ఇరాన్ కోచ్ తెలిపాడు. అక్కడ కనీసం ఒక్క రాత్రి కూడా బస చేయడానికి తమకు అనుమతి ఇవ్వలేదన్నాడు. వెంటనే విమానం ఎక్కి మెక్సికోకు తిరిగి వెళ్లాలని ఆదేశించారని ఆయన పేర్కొన్నాడు. ఇరాన్‌పై అమెరికా చూపిస్తున్న ఈ వివక్షపై ఫిఫా వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరాడు.

Advertisement

Advertisement