హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20 లీగ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా దేవరకొండ

Advertisement

HCA ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ క్రికెట్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ నియమితులయ్యాడు. అలాగే ఈ టోర్నీ టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ వ్యవహరించనుంది. తాజాగా ట్యాంక్‌బండ్‌పై TG20 లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. కాగా, ఈ టోర్నీ జూన్ 23న ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.

Advertisement

Advertisement