PLD: నరసరావుపేటలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని అమర్నాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో బీసీలపై జరిగిన దాడులను ఖండించారు. అమర్నాథ్ గౌడ్ హత్యను దమనకాండకు నిదర్శనంగా పేర్కొన్నారు.
వార్తలు
అమర్నాథ్ గౌడ్‌కు ఘన నివాళి
Advertisement
Advertisement
Advertisement


