హైదరాబాద్: 28°C
వార్తలు

గుడివాడ అమర్నాథ్ ఫొటోలు దగ్ధం చేసిన మహిళలు

Advertisement

GNTR: హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో మహిళలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమంలో అమర్నాథ్ ఫొటోలకు చెప్పులు, కోడిగుడ్ల దండలు వేసి అనంతరం దగ్ధం చేశారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement