హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాకి రానున్న ఇంఛార్జ్ మంత్రి

Advertisement

AKP: జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈనెల 17న అనకాపల్లిలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు విశాఖ నుంచి రోడ్డు మార్గంలో చేరుకుని, మధ్యాహ్నం 1:00 గంట వరకు జరిగే కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు తిరిగి విశాఖకు బయలుదేరుతారని అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement