KDP: అంగడి వీధిలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసు కళా-జాగృతి బృందం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.కె. దిన్నె సీఐ మద్దిలేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయలన్నారు.
వార్తలు
'డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం'
Advertisement
Advertisement
Advertisement


