ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ముస్సోరీ హోమ్‌స్టేలో హానీమూన్ ట్రిప్‌లో తెలుగు టెకీ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. గురుగ్రామ్ ఐటీ కంపెనీలో రాధా గాయత్రి, పూణెలో భర్త శ్రీచరణ్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరిద్దరిది విశాఖపట్నం కాగా గతేడాది నవంబరులో వివాహం జరిగింది. గాయత్రి మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
క్రైమ్
హానీమూన్ ట్రిప్‌లో తెలుగు టెకీ మృతి
Advertisement
Advertisement
Advertisement


