హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌తో గొడవ.. లంక ప్లేయర్‌కు జరిమానా!

Advertisement

భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, విశేన్ హలంబెజ్ మధ్య జరిగిన తోపులాట కలకలం రేపింది. వైభవ్‌ను టార్గెట్ చేస్తూ స్లెడ్జింగ్‌కు దిగిన లంక ప్లేయర్ విశేన్‌కు మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించాడు. అయితే దీనిపై స్పందించిన వైభవ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై లంక సీనియర్లు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement