T20 WC-2026లో టీమిండియా గెలుపులో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ మరువలేనిది. ఫైనల్లో 89 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లోనూ అద్భుత హఫ్ సెంచరీలను సాధించి తన సత్తా చాటాడు. టీ20 వరల్ట్ కప్‌లో భారత్‌కు గొప్ప విజయాన్ని అందించిందిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.