హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్లాస్టిక్ వాడకు.. ప్రాణాలు తీయకు: కలెక్టర్

Advertisement

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో జరిగిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ శనివారం పాల్గొన్నారు. గ్రామంలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సమీక్షించి, పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలు తీయకు అనే నినాదాలు చేశారు.

Advertisement

Advertisement