హైదరాబాద్: 28°C
వార్తలు

రైలు ప్రయాణికులకు ఊరట.. ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Advertisement

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), సంత్రాగచ్చి (SRC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06077 MAS-SRC రైలును నేడు శనివారం నుంచి జూన్ 4 వరకు ప్రతి శనివారం, నం.06078 SRC-MAS రైలును జూన్ 22 నుంచి జులై 6 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు.

Advertisement

Advertisement