హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్ బర్త్‌డే.. జూ పార్కుల్లోకి ఉచిత ప్రవేశం

Advertisement

తమిళనాడు సీఎం విజయ్ ఈనెల 22న తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మూడు జూ పార్కుల్లోకి ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ ప్రకటించారు. ఇందుకోసం అయ్యే రూ.1 కోటి ఖర్చును ప్రభుత్వంపై వేయకుండా, తన సొంత ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా భరిస్తానని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో దళపతి విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Advertisement