హైదరాబాద్: 28°C
క్రీడలు

REWIND: 15 ఏళ్ల క్రితం కింగ్ ఆగమనం

Advertisement

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల క్రితం ఇదే రోజు టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2011 జూన్ 20న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌​తో టెస్టు ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా 7 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియా 2017 నుంచి 2021వరకు ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది.

Advertisement

Advertisement