హైదరాబాద్: 28°C
వార్తలు

విధుల నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యం: ఎస్పీ అఖిల్ మహాజన్

Advertisement

ADB: జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన పరేడ్‌లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. శారీరక దృఢత్వం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement