హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: టాస్ ఓడిన భారత్

Advertisement

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్, అర్షదీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ, హర్ష్ దూబె, నితీష్ రెడ్డి జట్టులో చేరారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చూస్తోంది.

Advertisement

Advertisement