హైదరాబాద్: 28°C
క్రీడలు

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: గవాస్కర్

Advertisement

IPL లీగ్‌ను అర్ధాంతరంగా వీడే ఆటగాళ్లపై BCCI కఠిన చర్యలు తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశాడు. నిబంధనలను ఉల్లంఘించే విదేశీ ఆటగాళ్లకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, భవిష్యత్తులో వారిని IPL వేలానికి దూరంగా ఉంచి, నిషేధం విధించాలని బీసీసీఐని కోరాడు. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఫ్రాంచైజీల ప్రయోజనాలకు గ్యారెంటీ ఉంటుందని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement