హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్.. తొలిసారి ఆటగాడికి రెడ్‌కార్డ్

Advertisement

ఫిఫా వరల్డ్‌కప్‌లో పెరాగ్వే ఆటగాడు మిగెల్ అల్మిరాన్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానంలో నోటిని చేత్తో మూసుకుంటూ ప్రత్యర్థి ఆటగాడితో ఏదో మాట్లాడాడన్న కారణంతో అతడికి రెడ్‌ కార్డ్ పడింది. నూతన నిబంధనల ప్రకారం ఫిఫా ప్రపంచకప్‌లో ఈ తరహాలో రెడ్ కార్డు అందుకున్న తొలి ఆటగాడిగా మిగెల్ నిలిచాడు.

Advertisement

Advertisement