హైదరాబాద్: 28°C
క్రీడలు

హ్యాట్రిక్ కొట్టిన భారత మహిళా జట్టు

Advertisement

న్యూజిలాండ్‌ నేషన్స్ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు ఉరుగ్వేపై 3-2 తేడాతో అద్భుత విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఈ మ్యాచ్‌లో దీపిక సెహ్రావత్ రెండు గోల్స్ చేయగా.. దీపిక సోరెంగ్ ఒక గోల్ అందించింది. గ్రూప్ దశలో ఓటమే లేకుండా దూసుకెళ్లిన భారత్, ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరింది. ఈ నెల 20న జరగబోయే సెమీస్‌లో చిలీతో భారత జట్టు తలపడనుంది.

Advertisement

Advertisement