హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్సైజ్ దాడులు.. మద్యం సీసాలు స్వాధీనం

Advertisement

ELR: లింగపాలెం మండలం ముడిచెర్లలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తోటకూరి మురళి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ సిద్ధంగా పాల్గొన్నారు

Advertisement

Advertisement