హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాంధ్ర కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్

Advertisement

NTR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9154970454 నంబర్ ద్వారా 24 గంటల పాటు సమాచారం, మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమం కోసం అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి.

Advertisement

Advertisement