హైదరాబాద్: 28°C
వార్తలు

భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి

Advertisement

KRNL: జొన్నగిరి సమీపంలో జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ ఇండస్ట్రీ కోసం భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం, ఆర్ఆర్ ప్యాకేజీ కింద పూర్తి నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి డిమాండ్ చేశారు. ఇవాళ సీపీఎం ప్రతినిధి బృందం పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. భూములు సేకరించే సమయంలో రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. 

Advertisement

Advertisement