హైదరాబాద్: 28°C
వార్తలు

రేపల్లెలో 26 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Advertisement

BPT: రేపల్లె నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద 26 మందికి రూ.18,51,380 మంజూరయ్యాయి. ఆర్థిక సాయం చెక్కులను శనివారం టీడీపీ నేతలు లబ్ధిదారులకు అందజేశారు. కష్టకాలంలో తమకు వైద్యం కోసం అండగా నిలిచిన ప్రభుత్వానికి లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Advertisement