హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత: ఎమ్మెల్యే

Advertisement

NTR: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement