హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించిన బోర్డు చైర్మన్

Advertisement

ELR: జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాలను బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. వేలం ప్రక్రియ జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ బోర్డు ప్రత్యేక కృషి చేస్తోందన్నారు.

Advertisement

Advertisement