హైదరాబాద్: 28°C
వార్తలు

సిమెంటు లారీ బోల్తా... డ్రైవర్ కు గాయాలు

Advertisement

NLR: రాపూరు మండలం, గుండవోలు మలుపు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ- బాగేపల్లి నుంచి సిమెంటు లోడుతో చెన్నైకి వెళుతున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement