KRNL: దేవనకొండలో భారత్ పెట్రోల్ బంకు సమీపంలో మంచినీటి పైప్‌లైన్ లీక్ కావడంతో భారీగా నీరు వృథా అవుతోంది. రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా సమస్య కొనసాగుతోంది. శాశ్వతంగా పైప్‌లైన్‌ను మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
పైప్‌లైన్ లీకేజీతో నీరు వృథా
Advertisement
Advertisement
Advertisement


