NTR: సాయికృష్ణ మృతిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. సాయికృష్ణను హింసించడం వల్లే మృతి చెందాడని, అనంతరం మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు: జడ శ్రావణ్
Advertisement
Advertisement
Advertisement


