హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది: ఎమ్మెల్యే

Advertisement

NTR: నందిగామ పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 60 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.22 లక్షల 22 వేల 208 సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నపేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునిస్తోందని అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు.

Advertisement

Advertisement