KRNL: తుగ్గలి గ్రామ సర్వే నెం. 758 కు సంబంధించిన ఆర్‌ఓఆర్ కేసు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉండగానే అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించారని రవీంద్రనాథ్ శర్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూమి చదును చేయడం, హద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆరోపించారు. సంబంధిత అధికారులపై విచారణ జరిపి, కేసు తేలే వరకు అన్ని చర్యలు నిలిపివేయాలని తేలియజేశారు.
వార్తలు
ఆర్‌ఓఆర్ కేసు పెండింగ్‌లోనే హద్దుల వివాదం
Advertisement
Advertisement
Advertisement


