భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మే 29న IPL క్వాలిఫయర్‌లో GT కెప్టెన్‌గా RRపై 104 పరుగులు చేశాడు. జూన్ 6న అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ 126 పరుగులతో సెంచరీ సాధించాడు. టీ20, టెస్ట్, వన్డేల్లో రాణిస్తూ.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
క్రీడలు
శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement


