హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్‌ కప్.. నాకౌట్‌కు అమెరికా

Advertisement

ఫిఫా ప్రపంచ కప్‌లో అమెరికా నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో అమెరికా 2-0 తేడాతో ఘనవిజయం సాధించి, వరుసగా రెండో గెలుపుతో రౌండ్-32కు చేరింది. ఆట 11వ నిమిషంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కామెరూన్ బర్గెస్ ఓన్ గోల్ చేయగా, 43వ నిమిషంలో అమెరికా ప్లేయర్ అలెక్స్ ఫ్రీమన్ మరో గోల్ కొట్టి జట్టును గెలిపించారు.

Advertisement

Advertisement