హైదరాబాద్: 28°C
వార్తలు

స్క్రాప్‌తో గుంటూరు మిర్చి ఆకృతి

Advertisement

GNTR: గుంటూరు రైల్ వికాస్ భవన్ వద్ద 'మిర్చి-ప్రైడ్ ఆఫ్ ఆంధ్రా' కళాకృతిని డీఆర్ఎం సుదేష్ణ సేన్ ఆవిష్కరించారు. పర్యావరణహితంగా 'వేస్ట్ టు ఆర్ట్' కాన్సెప్ట్‌తో దీనిని రూపొందించారు. ఏపీ మిర్చి ప్రాశస్త్యాన్ని వివరించేలా ఈ నిర్మాణం ఉంది. రైల్వేలో పనికిరాని 80 శాతం పాత సామాన్లను వినియోగించి, చాలా అందంగా ఈ ఆకృతికి జీవం పోయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది

Advertisement

Advertisement