ప్రతిష్టాత్మక దోహా డైమండ్ లీగ్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగి.. మూడో ప్రయత్నంలో 85.69 మీటర్లు విసిరాడు. శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ పతిరగె (88.68మీ) స్వర్ణం, అండర్సన్ పీటర్స్ (86.38 గ్రెనెడా), కర్టిస్ థాంప్సన్ (85.99మీ, US) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
క్రీడలు
దోహా డైమండ్ లీగ్.. నిరాశపరిచిన నీరజ్ చోప్రా
Advertisement
Advertisement
Advertisement


