హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజల సమస్యలపై చర్యలు చేపట్టాలి'

Advertisement

KRNL: నగరంలోని అధ్వానంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ కాలువల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఈ రోజు పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించి, ఆయన ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అంశాలపై వెంటనే చర్యలు చేపట్టి అవసరమైన చోట తాత్కాలిక, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని సూచించారు.

Advertisement

Advertisement