హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ: ఏవో

Advertisement

W.G: నరసాపురం నియోజకవర్గంలో శనివారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏవో జ్యోషిలా తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7,000 జమ చేసే ప్రక్రియను ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. నియోజకవర్గ స్థాయి ఈ కార్యక్రమం ఎల్.బి. చర్ల సహకార సంఘం కార్యాలయం వద్ద జరుగుతుందన్నారు.

Advertisement

Advertisement