పెద్దపల్లి జిల్లాలో యూరియా కొరత లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగుపై సమీక్షించారు. 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలై తొలి వారంలోపు పంట వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
వార్తలు
జిల్లాలో యూరియా కొరత లేదు: MLA
Advertisement
Advertisement
Advertisement


