NGKL: ఉప్పునుంతల మండలంలోని లతీపూర్ గ్రామంలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం శనివారం జరగనుంది. ఈ లెక్కింపును దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, దేవస్థాన కమిటీ సభ్యులు మరియు భక్తుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అధికారులు కోరారు.
వార్తలు
నేడు కట్ట మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు
Advertisement
Advertisement
Advertisement


