NGKL: కల్వకుర్తి పట్టణంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరు చికెన్, మటన్, ఫిష్ కొనుగోలు చేస్తారు. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 300 ఉండగా, డ్రెస్సుడ్ చికెన్ కేజీ రూ. 270 ఉంది. కోడి రిటైల్ కేజీ ధర రూ.180 ఉన్నట్లు చికెన్ వ్యాపారులు తెలిపారు. గత వారం రోజులుగా స్కిన్ లెస్ కేజీ రూ. 300 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.