హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కేబినెట్ భేటీ

Advertisement

TG: సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షేమమే ప్రధాన అజెండాగా ఈ ఉన్నత స్థాయి సమావేశం సాగనుంది. ఈ సమావేశంలో ఆయా శాఖల పనితీరు, ప్రస్తుత ప్రగతిపై మంత్రుల నుంచి ప్రభుత్వం నివేదికలను తీసుకోనుంది.

Advertisement

Advertisement