హైదరాబాద్: 28°C
వార్తలు

మీ సేవా కేంద్రాలకు సర్కార్ కీలక ఆదేశాలు

Advertisement

TG: తెలంగాణలో మీసేవా సేవ కేంద్రాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 నుంచి మీసేవా కేంద్రాల్లో కాగితపు రిసీప్టుల విధానానికి స్వస్తి పలికి, కేవలం SMSల ద్వారా మాత్రమే రశీదులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై కేవలం SMS ద్వారానే డిజిటల్ రశీదులు పంపనున్నారు. ఈ సందేశంలో సేవ పేరు, ఫీజు, ట్రాన్సాక్షన్, అప్లికేషన్ నంబర్ వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయని పేర్కొంది.

Advertisement

Advertisement